The Pakistan Cricket Board (PCB) announced their 15-man T20 World Cup 2021 squad on September 9. There were quite a few surprises in the team as experienced players like Sarfaraz Ahmed and Shoaib Malik failed to receive a place. But Pakistan may make two changes to their T20 World Cup squad - Reports
#T20WorldCup2021
#SarfarazAhmed
#ShoaibMalik
#IPL2021
#BabarAzam
#PakistanT20WorldCupSquad
#TeamIndia
అక్టోబర్ 17వ తేదీ నుంచి టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ ఆరంభమౌతుంది. దీనికోసం ఇప్పటికే తమ జట్లను ప్రకటించాయి కూడా. ఐపీఎల్ మ్యాచుల్లో ఆటగాళ్ల పెర్‌ఫార్మెన్స్‌ను ఆధారంగా చేసుకుని జట్టులో మూడు లేదా నాలుగు మార్పులు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదు.